రూ.5000 బడ్జెట్‌లో 4G VoLTE ఫోన్‌లు
రూ.3,000 నుంచి రూ.5,000 రేంజ్‌లో బెస్ట్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల
భారత్‌లో 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో చాలా వరకు లైఫ్, ఇంటెక్స్, మైక్రోమాక్స్, స్వైప్, జోలో, కార్బన్ వంటి ప్రముఖ కంపెనీలు రూ.3,000 నుంచి రూ.5,000 రేంజ్‌లో 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..
Read More : నోకియా రీఎంట్రీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న HMD గ్లోబల్

LYF F8
లైఫ్ ఎఫ్8
బెస్ట్ ధర రూ.4,617
ప్రధాన స్పెసిఫికేషన్స్
4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3 GHz క్వాడ్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2000mAh బ్యాటరీ.

Intex Aqua 4G Strong
ఇంటెక్స్ ఆక్వా స్ట్రాండ్
బెస్ట్ ధర రూ.3,199
ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి స్టోరేజ్ కెపాసిటీ,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2800mAh బ్యాటరీ.

Micromax Vdeo 1
మైక్రోమాక్స్ వీడియో1
బెస్ట్ ధర రూ.4,440
ప్రధాన స్పెసిఫికేషన్స్
4 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
1600mAh బ్యాటరీ.

Swipe Elite 2 Plus
స్వైప్ ఇలైట్ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.4,444
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G LTE సపోర్ట్,
2500mAh బ్యాటరీ.

Karbonn K9 Smart 4G
కార్బన్ కే9 స్మార్ట్ 4జీ
బెస్ట్ ధర రూ.3,199
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల FWVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2300mAh బ్యాటరీ.

XOLO Era 2
జోలో ఎరా 2
బెస్ట్ ధర రూ.4,499
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2350mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications








