లెనోవో కొత్త ఫోన్ పై రూ.3,000 తగ్గింపు

Written By:

క్రియో మార్క్ 1, వివో వీ3 వంటి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయిన నేపథ్యంలో లెనోవో, సామ్‌సంగ్, మోటరోలా, వన్‌ప్లస్ వంటి కంపెనీలు వ్యూహాత్మక ఎత్తుగలతో తమ లేటెస్ట్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపును ప్రకటించాయి. బ్లాక్‌బెర్రీ సైతం తన Priv స్మార్ట్‌‍ఫోన్ పై రూ.3,200 తగ్గింపును ప్రకటించింది. ఈ ఏప్రిల్‌‌కు గాను భారీ ధర తగ్గింపును అందుకున్న 5 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : రూ.888కే స్మార్ట్‌ఫోన్, కొత్త కంపెనీ పక్రటన

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అరడజను ఫోన్‌ల పై అదిరే తగ్గింపు

లెనోవో వైబ్ ఎస్1
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.15,999
ప్రస్తుత ధర రూ.12,999

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్), హైబ్రీడ్ డ్యుయల్ సిమ్.

 

అరడజను ఫోన్‌ల పై అదిరే తగ్గింపు

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.49,999
ప్రస్తుత ధర రూ.34,999

శక్తివంతమైన 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ (స్నాప్‌డ్రాగన్810 సాక్‌), అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 21 మెగా పిక్సల్ కెమెరాతో రానుంది. 1/2.4" సోనీ ఐఎమ్ఎక్స్ సెన్సార్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,760ఎమ్ఏహెచ్ బ్యాటరీ సుధీర్ఘమైన 48 గంటల బ్యాకప్, క్విక్ చార్జింగ్ టెక్నాలజీ‌, 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 13 గంటలకు సరిపడా ఛార్జింగ్ ఫోన్‌కు సమకూరుతుంది. మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ వాటర్-రిపెల్లెంట్ కోటింగ్‌తో వస్తోంది. ఈ ఫోన్ నీటిలో పడినప్పటికి చెక్కుచెదరదు.

 

అరడజను ఫోన్‌ల పై అదిరే తగ్గింపు

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.16,999
ప్రస్తుత ధర రూ.14,999

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆధారం), క్వాల్కమ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.3గిగాహెర్ట్జ్), 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 2525 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

అరడజను ఫోన్‌ల పై అదిరే తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.53,900
ప్రస్తుత ధర రూ.42,900

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ (రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 7420 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫ్షన్స్ (32జీబి/64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

అరడజను ఫోన్‌ల పై అదిరే తగ్గింపు

సామ్‌సంగ్ టైజెన్ జెడ్3
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.8,490
ప్రస్తుత ధర రూ.6,900

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ సాక్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, టైజెన్ ఆపరేటింగ్ సిస్టం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 5 Hot Smartphones are now available at reduced price. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot