ఈ ఫోన్లకే ఆండ్రాయిడ్ 8.0 అప్‌డేట్, మీ ఫోన్ చెక్ చేయండి

Written By:

గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ 8.0 ఓరియోను ఇటీవల విడుదల చేసింది. ఈసందర్భంగా ఆండ్రాయిడ్‌ ఓరియో సరికొత్త అనుభవాన్ని వినియోగారులకు ఇస్తుందని, ఫోటోలు, స్మార్ట్‌ టెక్స్‌ సెలక్షన్‌, మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోనే విధంగా నోటిఫికేషన్‌ సెంటర్‌ వంటి వాటిని పొందుపరిచినట్లు గూగుల్‌ ప్రకటించింది.

అదిరే సెల్ఫీ కెమెరాతో వివో V7+, సెప్టెంబర్ 7న లాంచ్

ఈ ఫోన్లకే ఆండ్రాయిడ్ 8.0 అప్‌డేట్, మీ ఫోన్ చెక్ చేయండి

అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఓ 8.0 ముందుగా నెక్సస్, పిక్సెల్‌ డివైస్‌లలో అందుబాటులో ఉండనుంది. అనంతరం ఇతర ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ప్రముఖ మొబైల్‌ కంపెనీలైన షియోమి, హువాయ్, హెచ్‌టీసీ, క్యోసెరా, మోటరోలా, నోకియా, శాంసంగ్, షార్ప్, సోనీలకు ఆండ్రాయిడ్ ఒరియో అప్‌గ్రేడ్‌ ఉంటుందని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజనీరింగ్‌) డేవ్ బుర్కే లాంచింగ్‌ సందర్భంగా ప్రకటించారు.

లగ్జరీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, ధర వింటే షాకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌

గూగుల్‌ పిక్సెల్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2, గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌, నెక్సస్‌ 5ఎక్స్‌, నెక్సస్‌ 6పీ

శాంసంగ్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఏ3, శాంసంగ్‌ గెలాక్సీ ఏ5, శాంసంగ్‌ గెలాక్సీ ఏ7, శాంసంగ్‌ గెలాక్సీ ఏ8, శాంసంగ్‌ గెలాక్సీ ఏ9, శాంసంగ్‌ గెలా‍క్సీ సీ9ప్రొ, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ ఎఫ్‌ఈ, శాంసంగ్‌ గెలాక్సీ జే7వీ, శాంసంగ్‌ గెలాక్సీ జే7 మ్యాక్స్(2017)‌, శాంసంగ్‌ గెలాక్సీ జే7ప్రో(2017), శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌, గెలాక్సీ ఎస్‌7, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌8

Sony

Sony Xperia X
Sony Xperia X Performance
Sony Xperia X Compact
Sony Xperia XZ
Sony Xperia XZs
Sony Xperia XZ Premium
Sony Xperia XA1
Sony Xperia XA1 Ultra
Sony Xperia L1

Oneplus

OnePlus 3
OnePlus 3T
OnePlus 5

Motorola

Moto Z
Moto Z-Droid
Moto Z Play
Moto Z Play Droid
Moto Z2 Play
Moto Z2 Force
Moto G4
Moto G4 Plus
Moto G5 Plus
Moto G5

Nokia

Nokia 8
Nokia 6
nokia 5
Nokia 3

Asus

Zenfone 3 5.2-inch
Zenfone 3 5.5-inch
Zenfone 3 Ultra
Zenfone 3 Deluxe
Zenfone 3 Max
Zenfone 3s Max
Zenfone 3 Laser
Zenfone 3 Zoom/ Zoom S
Zenfone 4
Zenfone 4 Pro
Zenfone 4 Selfie
Zenfone 4 Selfie Pro
Zenfone 4 Max
Zenfone 4 Max
Zenfone AR

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 62 Phones Are Expected to Get Google Android 8.0 Oreo Update Soon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot