5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

Written By:

ఫ్లిప్‌కార్ట్‌కే పరిమిమతైన మోటరోలా ఫోన్‌లు ఇక పై Amazon Indiaలోనూ లభ్యమవుతాయని లెనోవో తెలిపింది. పరిచయ ఒప్పందాల్లో భాగంగా ఎంపిక చేసిన మోటరోలా డివైసుల పై భారీ డిస్కౌంట్‌లతో పాటు క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

శుక్రవారం వరకు అందుబాటులో ఉండే ఈ డిస్కౌంట్ ఆఫర్లను అమెజాన్ ఇండియా వెబ్ అలానే మొబైల్ యాప్స్ ద్వారా ఆస్వాదించవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో డిస్కౌంట్స్ పై అందుబాటులో ఉన్న మోటరోలా ఉత్పత్తుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటో ఎక్స్ ఫోర్స్ (64జీబి)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లుటూత్ 4.1,
3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటో జీ టర్బో (16జీబి)
ధర రూ.11,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌‌తో కూడిన 5 అంగుళాల హైడెఫినిన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ సీపీయూతో కూడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాససెసర్. అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. (ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్). కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే 4జీ ఎల్టీఈ డ్యుయల్ మైక్రో సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ, గ్లోనాస్. మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్గ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

 

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటో జీ మూడవ జనరేషన్ (16జీబి వర్షన్)
డిస్కౌంట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటో జీ మూడవ జనరేషన్ (8జీబి వర్షన్)

భారీ తగ్గింపులో భాగంగా ఈ ఫోన్‌ను రూ.8,999కి ఆఫర్ చేస్తున్నారు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటో ఇ సెకండ్ జనరేషన్ (3జీ)
భారీ తగ్గింపులో భాగంగా ఈ ఫోన్‌ను రూ.5,299కే ఆఫర్ చేస్తున్నారు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటరోలా మోటో 360 స్మార్ట్‌వాచ్
బెస్ట్ ధర రూ.19,498
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటరోలా మోటో 360 (సెకండ్ జనరేషన్) 46ఎమ్ఎమ్ డయల్
బెస్ట్ ధర రూ.21,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఉత్పత్తుల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మోటరోలా మోటో 360 (సెకండ్ జనరేషన్) 42ఎమ్ఎమ్ డయల్
బెస్ట్ ధర రూ.17,999
కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These are the Best Motorola Devices Available On Discounts on Amazon India!. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot