Android 9.0 Pie అప్‌డేట్ పొందనున్న HTC స్మార్ట్‌ఫోన్లు ఇవే !

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0 పై ని ఇటీవలే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే .

By Anil
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0 పై ని ఇటీవలే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే . కాగా ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ ప్రస్తుతం గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే పొందారు. త్వరలో మరిన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లకు కూడా ఈ అప్‌డేట్ లభ్యం కానుంది. ఈ క్రమంలోనే వాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం HTC ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ పొందనున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను తాజాగా ప్రకటించింది.HTC U12 Plus , U11 Plus , U11, U11 Life ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను అతి త్వరలోనే అందివ్వనున్నట్లు HTC తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

 

HTC U12 Plus  ఫీచర్స్ (అంచనా ) :

HTC U12 Plus ఫీచర్స్ (అంచనా ) :

6.0 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్,6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo,అప్ గ్రేడబుల్ ఆండ్రాయిడ్ 9.0 Pie ,డ్యుయల్ సిమ్, 16,12మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 8,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

HTC U11Plus  ఫీచర్స్ :

HTC U11Plus ఫీచర్స్ :

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

HTC  U11  ఫీచర్స్ :
 

HTC U11 ఫీచర్స్ :

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నా

HTC  U11 Life ఫీచర్స్ :

HTC U11 Life ఫీచర్స్ :

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్ సి, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
These are the HTC smartphones getting the Android 9.0 Pie update.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X