ఈ నెలలో ఒప్పో నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి

దేశీయ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజ ఎప్పటికప్పుడు తన కొత్త సీరిస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంది.

|

దేశీయ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజ ఎప్పటికప్పుడు తన కొత్త సీరిస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంది. ఇతర చైనా కంపెనీలతో పోటీ అనివార్యమైన నేపథ్యంలో ఒప్పో ప్రతి ఫోనులో ఏదో ఓ ప్రత్యేకతను చూపిస్తూనే ఉంది. ఈ మధ్య వచ్చిన అన్నిఫోన్లలో కెమెరా మీదనే ప్రధాన దృష్టిని ఆకర్షించింది. ఏఐ బ్యూటీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్లు యూజర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. మరి ఈ నెలలో ఒప్పో నుంచి అలాంటి ఫోన్లు మార్కెట్లోకి ఏమైనా వచ్చాయా అంటే వచ్చాయనే చెప్పవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

మీ కంప్యూటర్ గురించి ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా ?మీ కంప్యూటర్ గురించి ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా ?

ఒప్పో ఎ5

ఒప్పో ఎ5

ధర రూ.14,990
ఒప్పో ఎ5 ఫీచర్లు
6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఆర్17 ప్రొ

ఒప్పో ఆర్17 ప్రొ

ధర రూ.43,830
ఒప్పో ఆర్17 ప్రొ ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్.

ఒప్పో ఆర్17

ఒప్పో ఆర్17

6/8 జీబీ ర్యామ్ వేరియెంట్ల ధర రూ.32,620, రూ.35,600
ఒప్పో ఆర్17 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

ఒప్పో ఎఫ్9

ఒప్పో ఎఫ్9

ధర రూ.19,990
ఒప్పో ఎఫ్9 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఎఫ్9 ప్రొ

ఒప్పో ఎఫ్9 ప్రొ

ధర రూ.23,900
ఒప్పో ఎఫ్9 ప్రొ ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ న్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జ్.

ఒప్పో ఎ3ఎస్

ఒప్పో ఎ3ఎస్

2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ధర రూ.10,990
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.13,990
ఒప్పో ఎ3ఎస్ ఫీచర్లు
6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఫైండ్ ఎక్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్

ధర రూ. 59,990
ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు...
6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేస్ అన్‌లాక్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
these oppo smartphones launched this week more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X