యాపిల్ ఐఫోన్ ‘క్లిక్’ అనిపించింది

Posted By:

ఐఫోన్ 6 కెమెరా క్వాలిటీని ప్రపంచానికి చూపించే క్రమంలో యాపిల్ తన వెబ్‌సైట్‌కు సంబంధించి హోమ్ పేజీని ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించిన ఫోటోలకు అంకితం చేసింది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వరల్డ్ గ్యాలరీ' ఫీచర్‌లో పొందుపరచబడిన ఈ ఫోటోలను వేలాది మంది వీక్షిస్తున్నారు. ఐపోన్ 6 కెమెరా గొప్పతనాన్ని మాటల రూపంలోనే కాకుండా దృశ్య రూపంలో వ్యక్తపరిచే క్రమంలో ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన అద్భుతమైన ఫోటోలను యాపిల్ తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. నైపుణ్యంతో కూడిన ఫోటోగ్రఫీ విలువలను సొంతం చేసుకున్న ఈ 10 ఐఫోన్ 6 కెమెరా ఫోటోలను మీరూ వీక్షించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటోగ్రఫీ విలువలను సొంతం చేసుకున్న 10 ఐఫోన్ 6 ఫోటోలు

English summary
These photos were taken with an iPhone 6 and they're absolutely breathtaking. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot