Home
Mobile

భారీ తగ్గింపు ధరలో రెండు శాంసంగ్ ఫోన్లు !

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది.

By Hazarath

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్‌, గెలాక్సీ జే5 ప్రైమ్‌ల ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది. గత నెలలోనే ఈ ఫోన్లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ కూడా వచ్చింది. తగ్గింపు పొందిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

పడిన చోటే గెలుపు, గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు Galaxy Note 8దే !

శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ధర

శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ధర

శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ఇప్పుడు రూ.14,900కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.18,790.

గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు

గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు

5.50 అంగుళాల డిస్‌ప్లే
1.6 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్

శాంసంగ్‌ గెలాక్సీ జే5 ప్రైమ్‌ ధర

శాంసంగ్‌ గెలాక్సీ జే5 ప్రైమ్‌ ధర

శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ జే5 ప్రైమ్‌ ఇప్పుడు రూ.12,990కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.14,800.

గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు

గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు

5.00 అంగుళాల డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

 

Best Mobiles in India

English summary
These Samsung smartphones get a price cut in India Read more news At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X