ఈ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్రమోషన్!

By Super
|

ఈ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్రమోషన్!

 

సెర్చ్ ఇంజన్ జెయింట్ గుగూల్ తాజాగా ఆవిష్కరించిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్’కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగోతోంది. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే తొలి ఘనతను గుగూల్ నెక్సస్ 7 (టాబ్లెట్) దక్కించుకుంది. జెల్లీబీన్ అప్‌డేట్‌తో ఆడ్వాన్సుడ్ ఫీచర్లను యూజర్లు ఆస్వాదించవచ్చు. రీసైజబుల్ విడ్జెట్స్, కస్టమైజబుల్ నోటిఫికేషన్స్, స్పీడ్ ఎన్‌హ్యాన్సిమెంట్స్, ఇంప్రూవుడ్ సెర్చ్ ఫీచర్స్, వాయిస్ రికగ్నిషన్ ఇంజన్ వంటి ప్రత్యేక వ్యవస్థలు స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా వచ్చి చేరుతాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌ను పులుముకోనున్న స్మార్ట్‌ఫోన్‌లు వివరాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

వై-ఫై, శక్తివంతమైన 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.37,990.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్:

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, వై-ఫై డైరెక్ట్,

16జీబి ఇంటర్నల్ మెమరీ, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, ధర రూ.32,700.

హెచ్‌టీసీ వన్ ఎక్స్:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 టచ్‌స్ర్కీన్, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,

మైక్రో సిమ్, ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.36,000.

హెచ్‌టీసీ వన్ ఎస్:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, పూర్తి స్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,

ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, శక్తివంతమైన 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.33,590.

మోటరోలో ఆట్రిక్స్ 2:

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ కెమెరా, 0.3 సెకండరీ కెమెరా, 4.3 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, పూర్తిస్ధాయి హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

శక్తివంతమైన 1785ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.21,499.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X