ఈ వారంలో ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్‌పై ఓ లుక్కేయండి !

ఇండియాలో రోజు రోజుకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి.

By Hazarath
|

ఇండియాలో రోజు రోజుకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. విదేశీ కంపెనీలకు పోటీగా దేశీయ కంపెనీలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న మొబైల్స్ ను రిలీజ్ చేస్తూ మార్కెట్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లోకి అనేక కంపెనీల ఫోన్లు వచ్చాయి. అత్యాధునిక ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో ఈ ఫోన్లు ఇండియా మార్కెట్లోకి రిలీజయియ్యాయి. ఈ కామర్స్ సైట్లతో పాటు ఆఫ్ లైన్ మార్కెట్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

 

ఐడియా రూ. 3300 మ్యాజిక్ ఆఫర్, 70 రోజుల వ్యాలిడిటీతో..ఐడియా రూ. 3300 మ్యాజిక్ ఆఫర్, 70 రోజుల వ్యాలిడిటీతో..

ఒప్పో ఎ 83

ఒప్పో ఎ 83

ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వచ్చిన ఈ మొబైల్ ధర రూ. 13,990. ఈ నెల 20 వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సైట్లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
ఒప్పో ఎ 83 స్పెషిఫికేషన్స్
5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డిగ్రీల పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాక్ ప్రాసెసర్, 3 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్, 128 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగుట్, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమెరా, 4 జీ వావోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3180 ఎఎహెచ్ బ్యాటరీ.

 

 

హువావ్ హానర్ 9 లైట్
 

హువావ్ హానర్ 9 లైట్

18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయంది. దీని ధర రూ. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి వేరియెంట్స్ వరుసగా రూ .10,999, రూ .14,999. ఈ నెల 21 న ఫ్లిప్ కార్ట్ సైట్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
హువావ్ హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్
5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్

శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్

ముందు, వెనుక భాగాల్లో 13 మెగాపిక్సల్స్ కెమెరాలతో ఈ ఫోన్ రిలీజ్ అయింది. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్ వేరియెంట్స్ ధరలు వరుసగా రూ .12,990, ధర రూ .14,990. ఈ ఫోన్ అమెజాన్ సైట్ లో ఈ నెల 20 వ తేదీ నుండి యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్ స్పెషిఫికేషన్స్
5.5 ఇంచ్ ఫుల్ హెచ్టి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాక్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4 జీ వావోఎల్టీ, ఫింగర్ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 4.1, 3300 ఎహెచ్హెచ్ బ్యాటరీ.

కార్బన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్ 7

కార్బన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్ 7

5.5 ఇంచ్ భారీ డిస్ప్లే, 3 జీబి ర్యామ్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరా వచ్చిన ఈ ఫోన్ ధర రూ .6,999.
కార్బన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్ 7 స్పెషిఫికేషన్స్
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ 2.5 డివర్ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 3 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్, 128 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వావోఎల్టీ, బ్లూటూత్ 4.1, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

స్మార్ట్రన్ టి.ఫోన్ పి

స్మార్ట్రన్ టి.ఫోన్ పి

ధర రూ. 7,999
స్మార్ట్రన్ టి.ఫోన్ పి స్పెషిఫికేషన్స్
5.2 ఇంచ్ హెడ్డీ 2.5 గిగాహెడ్ డిస్ప్లే, 12870 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 435 ప్రాసెసర్, 3 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్, 128 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగుట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వావోఎల్టీ, బ్లూటూత్ 4.1, 5000 ఎఎహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
These smartphones launched in India recently More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X