త్వరపడండి, షియోమి ఫోన్లు, టీవీలపై భారీ తగ్గింపులు

  ఇండియన్ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి అభిమానులకు వరాల జల్లు కురిపించింది. జనవరి 6 ఇండియాలో కమర్షియల్‌గా కార్యకలాపాలు మొదలు పెట్టిన షియోమి ఇప్పటికే 5 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు Redmi Note 5 Pro, Mi A2, Redmi Y2 మరియు Redmi 6 Pro ధరలను తగ్గించింది తాజాగా Xiaomi Redmi 6 ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా తగ్గినా షియోమి ఫోన్ల ధరలను మరియు ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాం. తగ్గిన మొబైల్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

   

  షియోమికి పోటీగా స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గిస్తున్న శాంసంగ్‌

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Xiaomi Redmi Note 5 Pro

  లాంచ్ ధర : రూ.14,999

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.12,999

  ఫీచర్లు

  5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  Xiaomi Mi A2

  లాంచ్ ధర : రూ.17,999

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.13,999

  ఫీచర్లు

  5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

   

   

  Redmi Y2

  లాంచ్ ధర : రూ.13,499

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.10,999

  ఫీచర్లు

  5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

   

  Redmi 6 Pro

  లాంచ్ ధర : రూ.11,499

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.9,999

  ఫీచర్లు

  5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

   

  Mi LED TV 4C Pro 32-inch

  లాంచ్ ధర : రూ.16,499

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.13,999

  32-inch (1366×768 pixels) HD LED display with 178-degree viewing angle, 6.5ms response time, 60Hz refresh rate 1.5GHz quad-core Amlogic processor with Mali-450 GPU 1GB RAM, 8GB internal memory PatchWall interface based on Android 8.1 (Oreo) WiFi 802.11 b/g/n (2.4 GHz), Bluetooth 4.2, 3 x HDMI (1 contain ARC), AV, USB 2.0 x 2, Ethernet, headphones jack Supports MPEG1/2/4, REAL, H.265, H.264 2 x 10W speakers Stereo, DTS

   

  Mi LED Smart TV 4A 32-inch

  లాంచ్ ధర : రూ.14,499

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.12,499

  1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

   

  Mi LED TV 4A PRO 49-inch

  లాంచ్ ధర : రూ.25,999

  తగ్గింపు తర్వాత దీని ధర : రూ.22,999

  1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,2జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  These Xiaomi smartphones got price cut in India: Redmi Note 5 Pro, Mi A2, Redmi Y2 and Redmi 6 Pro More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more