Home
Mobile

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్.. ప్రస్తుతం యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచమే దాసోహమంటోంది. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని సగర్వంగా చెప్పుకోటానికి పలు అంశాలను ఆండ్రాయిడ్ ప్రియులకు సూచించటం జరుగుతోంది...

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్‌లలోని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీ స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ అవకాశం లేదు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్‌లోని బ్యాటరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ సదుపాయం లేదు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ హోమ్ స్ర్కీన్‌ను మీకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్‌లలో ఉండే గూగుల్ నౌ మై వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఐఫోన్‌లోని ‘సిరి' (Siri) కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్ ద్వారా జీమెయిల్, క్రోమ్ తదితర గూగుల్ సర్వీసులుకు నిరంతరాయంగా కనెక్ట్ కావచ్చు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్‌లోని ఫోటోలతో పాటు ఇతర కంటెంట్‌ను సునాయాసంగా ఇతర ఫోన్‌లకు షేర్ చేసుకోవచ్చు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

మీ ఫోన్‌ను ఏ విధమైన యూఎస్బీ చార్జర్‌తో నైనా చార్జ్ చేసుకోవచ్చు.

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

ఇవి వింటే ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు గర్వ పడతారు!

గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొలది అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మీకు ఉపయోగపడేవి బోలెడు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Things That Android Owners Love To Say. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X