8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వల్ల ఉపయోగం ఏంటి..?

మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది.

|

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది.

ఫోన్ వేగాన్ని పెంచుతూ..

ఫోన్ వేగాన్ని పెంచుతూ..

ఫోన్ మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి, 8జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. నేటి స్పెషల్ షీచర్ స్టోరీలో భాగంగా 8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వల్ల ఉపయోగాలను తెలుసుకుందాం...

హైక్వాలిటీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

హైక్వాలిటీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ హైక్వాలిటీతో ఉంటుంది. ఈ ఫోన్‌లు హయ్యర్ రిసల్యూషన్ కెపాసిటీలను కలిగి ఉండటం వల్ల 3డీ రెండరింగ్ బాగుటుంది. గ్రాఫిక్స్ విషయంలో ఫోన్ ఎక్కడా ల్యాగ్ అయినట్లు కనిపించదు. యానిమేషన్స్ బాగుంటాయి.

స్మూత్‌ మల్టీటాస్కింగ్

స్మూత్‌ మల్టీటాస్కింగ్

8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లలో మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఒకేసారి అనేక యాప్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. మల్టీటాస్కింగ్ తో పాడు డేటా యాక్సిస్ కూడా చాలా స్పీడుగా ఉంటుంది.

హెవీ యాప్‌లను సైతం సులువుగా హ్యాండిల్ చేస్తుంది

హెవీ యాప్‌లను సైతం సులువుగా హ్యాండిల్ చేస్తుంది

8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లలో హెవీ యాప్స్ సైతం వేగవంతంగా రన్ అవుతాయి.

వేగవంతమైన అవుట్ పుట్‌

వేగవంతమైన అవుట్ పుట్‌

హెవీ ర్యామ్ అలానే ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉండే ఫోన్‌లలో గేమ్స్, ఫోటోస్, వీడియోస్ ఇంకా సాఫ్ట్‌వేర్‌లు వేగవంతమైన అవుట్ పుట్‌ను ఆఫర్ చేస్తాయి

Best Mobiles in India

English summary
Things that only smartphones with 8GB RAM can do. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X