ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది ఇప్పటి వరకు మీరు అనేక రకాల స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను వినియోగించి ఉంటారు. తాజాగా విడుదలైన ఓ వినూత్న అప్లికేషన్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని యాప్‌ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. అవును... ‘డెడ్‌లైన్' పేరుతో అభివృద్థి కాబడిన ఈ యాప్ వ్యక్తి మరణించే తేదీని తెలియజేస్తుంది. ఐఫోన్ హెల్త్‌కిట్‌తో కలిసి ఈ యాప్ పనిచేస్తుంది. జీస్ట్ ఎల్ఎల్‌సీ అనే సంస్థ యాపిల్ ఐఫోన్ కోసం ప్రత్యేకించి ఈ యాప్‌ను డిజైన్ చేసింది. వ్యక్తి రోజువారి జీవనశైలి, వ్యాయామం, బ్లడ్ ప్రెజర్, ఎత్తు, నిద్ర తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను డెడ్‌లైన్ యాప్ విశ్లేషిస్తుంది.
యాపిల్ ఐఫోన్‌లో నిక్షిప్తం చేసిన హెల్త్‌కిట్ యూజర్‌కు సంబంధించి రోజులో నిద్రపోయే సమయం, చేసే వ్యాయమం, బీపీ తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను లెక్కించి రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో పాటు సదరు వ్యక్తి జీవన శైలికి సంబంధించి మరికొన్ని వివరాలను డెడ్‌లైన్ యాప్ ప్రశ్నల ద్వారా సేకరిస్తుంది. ఈ విధంగా వ్యక్తి జీవిత కాలాన్ని విశ్లేషించి.. మరణించే తేదీని, సమయాన్ని ఈ యాప్ వెల్లడిస్తుంది.

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
డెడ్‌లైన్ యాప్‌ను యాపిల్ ఐఫోన్ యూజర్లు itunes.apple.com ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
వ్యక్తి రోజువారి జీవనశైలి, వ్యాయామం, బ్లడ్ ప్రెజర్, ఎత్తు, నిద్ర తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను డెడ్‌లైన్ యాప్ విశ్లేషిస్తుంది.

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
ఐఫోన్ హెల్త్‌కిట్‌తో కలిసి ఈ యాప్ పనిచేస్తుంది. జీస్ట్ ఎల్ఎల్‌సీ అనే సంస్థ యాపిల్ ఐఫోన్ కోసం ప్రత్యేకించి ఈ యాప్‌ను డిజైన్ చేసింది.

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది
యాపిల్ ఐఫోన్‌లో నిక్షిప్తం చేసిన హెల్త్‌కిట్ యూజర్‌కు సంబంధించి రోజులో నిద్రపోయే సమయం, చేసే వ్యాయమం, బీపీ తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను లెక్కించి రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో పాటు సదరు వ్యక్తి జీవన శైలికి సంబంధించి మరికొన్ని వివరాలను డెడ్‌లైన్ యాప్ ప్రశ్నల ద్వారా సేకరిస్తుంది. ఈ విధంగా వ్యక్తి జీవిత కాలాన్ని విశ్లేషించి.. మరణించే తేదీని, సమయాన్ని ఈ యాప్ వెల్లడిస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications