Home
Mobile

ఈ ఫోన్‌కు పైనొక notch, క్రిందొక notch

జపాన్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షార్ప్, ఆక్వోస్ ఆర్2 కాంపాక్ట్ పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిస్‌ప్లే రెండు నాట్చ్‌లను కలిగి ఉంటుంది.

జపాన్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షార్ప్, ఆక్వోస్ ఆర్2 కాంపాక్ట్ పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిస్‌ప్లే రెండు నాట్చ్‌లను కలిగి ఉంటుంది.

ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్

వీటిలో మొదటి నాట్చ్‌ను డిస్‌ప్లే పై భాగంలో, రెండవ నాట్చ్‌ను డిస్‌ప్లే బోటమ్ భాగంలో ఏర్పాటు చేసి ఉంటాయి. డిస్‌ప్లే టాప్ భాగంలో నిక్షిప్తం చేసిన నాట్చ్‌లో ఫోన్ ఫ్రంట్ కెమెరాలతో పాటు ఇతర సెన్సార్స్ హౌస్ అయి ఉంటాయట. ఇక బోటమ్ భాగంలో నిక్షిప్తం చేసిన నాట్చ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ హౌస్ అయి ఉంటుందట.

 

 

ఫేస్ రికగ్నిషన్ సపోర్టు..

ఫేస్ రికగ్నిషన్ సపోర్టు..

ఈ ఫోన్‌కు అదనపు సెక్యూరిటీని కల్పించే క్రమంలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు ఫేస్ రికగ్నిషన్ సపోర్టును యాడ్ చేసిన్లు షార్ప్ వెల్లడించింది. కంపెనీ రివీల్ చేసిన వివరాల ప్రకారం ఈ ఫోన్ జనవరి, 2019లో మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

 

 

షార్ప్ ఆక్వోస్ ఆక్వోస్ ఆర్2 కాంపాక్ట్ స్పెసిఫికేషన్స్..

షార్ప్ ఆక్వోస్ ఆక్వోస్ ఆర్2 కాంపాక్ట్ స్పెసిఫికేషన్స్..

5.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 2280x1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 9.0 పై (Pie) ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 512జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

 

కెమెరా ఇంకా బ్యాటరీ స్పెక్స్..

కెమెరా ఇంకా బ్యాటరీ స్పెక్స్..

22.6 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ విత్ ఎఫ్/1.9 అపెర్చుర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎఫ్/2.2 అపెర్చుర్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్. ఈ ఫోన్ స్మోకీ గ్రీన్, డీప్ వైట్ ఇంకా ప్యూర్ బ్లాక్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. బరువు 135 గ్రాములు. చుట్టుకొలత 131x64×9.3 మిల్లీ మీటర్లు.

 

 

Best Mobiles in India

English summary
This is the ‘world's first’ smartphone with two notches.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X