నోకియా సింబియాన్ ది బెస్ట్ చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్!!

Posted By: Super

నోకియా సింబియాన్ ది బెస్ట్ చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్!!

 

దేశంలో లభ్యమవుతున్న తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా సీ5 03 సింబియాన్ ఒకటి. మన్నికైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారుకు ఫర్‌ఫెక్ట్ ఛాయిస్.

పలు ఉత్తమమైన స్పెసిఫికేషన్‌లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే...

* సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం,

* 3.2 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్,

* 16 జీబి ఇంటర్నల్ మెమెరీ,

* వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ,

* 5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

* క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్,

* బ్యాటరీ స్టాండ్ బై 600 గంటలు, టాక్ టైమ్ 12 గంటలు,

సింగిల్ సిమ్ ను మాత్రమే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.8449.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot