10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

|

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్‍‌లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. రూ.3,000 అంతకన్నా తక్కువ ధరశ్రేణిలో మార్కెట్లో లభ్యమవుతున్న 10 అత్యుత్తమ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

Celkon Campus A35K (సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కే)

ఫోన్ ధర రూ.2,999

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

Hi-Tech S306 Amaze

ఫోన్ ధర రూ.2,999

ప్రత్యేకతలు:

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
2జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో
 
10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

లావా ఐరిస్ ఎన్350
ధర రూ.2,999

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే (రిసల్యూషన్ 480×320పిక్సల్స్),
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2మెగా పిక్సల్ రేర్ కెమెరీ, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

లెనోవో ఏ269ఐ

ధర రూ.2,499

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా 3జీ మినీ
ధర రూ.2950

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

కార్బన్ ఏ100
ధర రూ.2,299

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ064

ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

వీడియోకాన్ ఇన్ఫీనియమ్ జెడ్30 లైట్

ధర రూ.2,990
ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

హువావీ అసెండ్ వై200
ధర రూ.2,699

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
వీజీఏ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ.

 10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

10 ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్లు, రూ. 3,000 ధరల్లో

ఐబాల్ ఆండీ 3.5 గ్లోరీ
ధర రూ.2940

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
2జీబి ఇంటర్నల్ మెమరీ,
1.3 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

Best Mobiles in India

English summary
For Those on Tight Budget: 10 Android 3G Smartphones Under Rs 3,000. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X