సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

Posted By:

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేంత బడ్జెట్ మీ వద్ద లేదా..? సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు సిద్ధమయ్యారా..? పాత స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో కాస్తంత అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన ఫోన్ మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను మీకు సూచిస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది..?, మోడల్ ఏంటి..? తరువాతి వర్షన్ అప్‌డేట్‌లు అందుకునే అవకాశం ఉందా..? ర్యామ్ సామర్ధ్యం ఎంత..? ప్రాసెసర్ వేగం ఎంత..? వంటి వివరాలను

ముందుగా ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూలు ద్వారా చెక్ చేసుకోండి.

 

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

ఫోన్ గ్యారంటీ గురించిన వివరాలను పక్కాగా తెలుసుకోండి.

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

మీరు కొనదలుచుకున్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇప్పుటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్లయితే ఆన్‌లైన్ మార్కెట్లో ఆ ఫోన్ అందుబాటుకి సంబంధించిన డీల్స్‌ను చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా డీల్ మీకు నచ్చినట్లయితే సెకండ్ హ్యాండ్  యానిట్‌కు బదలుగా కొత్త యూనిట్‌నే పొందవచ్చు.

 

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

డిస్‌ప్లే, కెమెరా, కీప్యాడ్, చార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి భాగాలు చురకుగా స్పందిస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

 

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

బ్యాటరీ బ్యాకప్ గురించి కచ్చితంగా తెలుసుకోండి. అనుమానంగా ఉంటే పరీక్షించిన తరువాతే నిర్ణయం తీసుకోండి.

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..?

ఫోన్‌కు సంబంధించిన కొనుగోలు బిల్, ఐఎమ్ఈఐ నెంబర్, బ్యాటరీ, చార్జర్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Tips to Consider Before Buying Old Smartphone. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot