కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం చిట్కాలు!

Posted By:

అనుకోకుండామీ మొబైల్ ఫోన్ నీటిలో పడిందా..?, వీలైనంత త్వరగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని వేరుచేయండి. బ్యాటరీకి తేమ ఒత్తడి తగలటం షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. వెనువెంటనే ఏ మాత్రం ఆశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్న సెల్‌ఫోన్ టెక్నీషియన్ వద్దకు తీసుకువెళ్లి పూర్తి డీ అసెంబుల్ చేయించండి. ఒకవేళ మీకే ఆ నైపుణ్యం ఉంటే నీటిలో తడిచిన ఫోన్‌ను డిఅసెంబుల్ చేసి లోని అంతర్గత భాగాల పై 60వాట్ లైట్ కాంతి ప్రసరించేలా చూడండి. వేడితో కూడిన వెళుతురును ఫోన్ లోపలి భాగల వైపు మళ్లించటం ద్వారా మధర్ బోర్డ్ తదితర చిప్‌ల క్రిందకు చేరిన తేమ ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. తేమ పూర్తిగా ఆవిరైన అనంతరం అన్నిభాగాలను అసెంబుల్ చేసి యదావిధిగా వాడుకోవచ్చు.

 కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం చిట్కాలు!

స్మార్ట్‌ఫోన్‌లలో పలు అంశాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు అవరసమైన పలు కోడ్‌లను మీకు సూచిస్తున్నాం...

టచ్‌స్ర్కీన్ టెస్ట్ *#*#2664#*#*

వైబ్రేషన్ టెస్ట్ *#*#0842#*#*

సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ సమాచారం *#12580*369#

ఫోన్‌లాక్ స్టేటస్ *#7465625#

ఫోన్‌కు సంబంధించిన సమాచారం అలాగే బ్యాటరీకి సంబంధించిన వివరాలను మీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకునేందుకు #*#4636#*#*

ఈఎమ్ఐ నెంబర్ కోసం *#06#

సర్వీస్ మెనూ కోసం *#0*#

కెమెరాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#

మీడియా ఫైల్స్ కోసం *#*#273282*255*663282*#*#

వైర్‌లెస్ ల్యాన్ టెస్ట్ కోసం *#*#232339 #*#

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot