Home
Mobile

మీ ఫోన్ ఎంత రేడియోషన్‌ను విడుదల చేస్తుందో తెలుసా..?

మీరు ఉన్న వాతావరణంలో రేడియేషన్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే యాప్ మిమ్నల్ని అప్రమత్తం చేస్తుంది.

By Sivanjaneyulu Bommu

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు అనేక మొబైల్ యాక్సెసరీస్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఫోన్ ను చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడవల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో మీరున్న లోకేషన్‌ను బట్టి ఫోన్ రేడియేషన్‌ను ఓ కంట కనిపెట్టే సరికొత్త స్మార్ట్‌ఫోన్ యాప్ మార్కెట్లో లభ్యమవుతోంది.

మీ ఫోన్ ఎంత రేడియోషన్‌ను విడుదల చేస్తుందో తెలుసా..?

ఈ యాప్ పేరు 'మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్' . గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు. యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో అన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి రేడియేషన్ శాతాన్ని తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు ఉన్న వాతావరణంలో రేడియేషన్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే యాప్ మిమ్నల్ని అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుని దూరంగా ఉంచి మాట్లాడుకోవచ్చు.

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు  కొన్ని సూచనలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు..

సెల్‌ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌ వాడడం రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు  కొన్ని సూచనలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు..

మీ ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు  కొన్ని సూచనలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు..

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు  కొన్ని సూచనలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు..

సాధ్యమైనంతవరకు మీ సంభాషనలను మెసేజ్‌లతోనే ముగించేయండి. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

 ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు  కొన్ని సూచనలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు..

ముఖ్యంగా చిన్నపిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి.ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది.సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నా

Best Mobiles in India

English summary
Tips to Protect Yourself From Cell Phone Radiation. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X