Home
Mobile

బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ సేపు రావాలంటే..?

By Super
Tips to save your smartphone’s battery


నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక వ్యవస్ధలను

స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్‌ప్లే:

బ్యాటరీ ఛార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

బ్లూటూత్ వెంటనే ఆఫ్:

బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్ చేసి వదిలేస్తారు. బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు.

డేటా వినియోగంలో జాగ్రత్త:

మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X