ఆ ఫోన్‌లో 10000 mAh బ్యాటరీ

Written By:

స్మార్ట్‌ఫోన్ యూసేజ్ విషయంలో బ్యాటరీ బ్యాకప్ విషయం కీలకంగా పరిణమిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లలో యాప్స్ వినియోగంతో పాటు డేటా వినియోగం పెరిగిపోవటంతో బ్యాటరీ బ్యాకప్ లెవల్స్ తర్వగా తగ్గిపోతున్నాయి. ఈ కారణంగా ఫోన్‌లను రోజుకు రెండు సార్లు అయినా పూర్తిగా ఛార్జ్ చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ ఫోన్‌లో 10000 mAh బ్యాటరీ

బ్యాటరీ బ్యాకప్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని షియోమీ, జియోనీ, సామ్‌సంగ్, ఆసుస్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్‌లు సమర్థవంతమైన బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రంగంలోకి దింపాయి. మెరుగైన బ్యాటరీ బ్యాకప్ లెవల్స్‌తో మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తున్న 6 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More: భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

షియోమీ రెడ్మీ నోట్ 3
4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
(6 నుంచి 7 గంటల స్ర్కీన్ ఆన్ టైమ్ యూసేజ్)

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
(5గంటల స్ర్కీన్ ఆన్ టైమ్ యూసేజ్)

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

జియోనీ మారథాన్ ఎం5
6,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫుల్ ఛార్జ్ పై 2 రోజుల హెవీ యూసేజ్ టైమ్

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫుల్ ఛార్జ్ పై హెవీ యూసేజ్‌ను ఈ ఫోన్ బ్యాటరీ ద్వారా ఆశించవచ్చు.

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

మోటరోలా మోటో ఎక్స్ ప్లే
3,630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫుల్ ఛార్జ్ పై హెవీ యూసేజ్‌ను ఈ ఫోన్ బ్యాటరీ ద్వారా ఆశించవచ్చు.

ఆ 6 ఫోన్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ

Oukitel K10000 mAh

10,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది.
సింగిల్ ఛార్జ్ పై వారం రోజుల హెవీ యూసేజ్‌ను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tired of charging your phone all day? Check out these 6 battery-efficient options!. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot