టాప్ -10 ‘2జీబి ర్యామ్’ స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. బ్లాక్‌బెర్రీ, మైక్రోమాక్స్, జోలో కంపెనీలు శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న 10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 820

ఫోన్ బెస్ట్ ధర రూ.25,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, 1.0గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

ఫోన్ ధర రూ.36,149
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X2

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha

ఫోన్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G3

ఫోన్ ధర రూ.39,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-పై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8

ఫోన్ ధర రూ.38,352
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ‌3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 6

ఫోన్ బెస్ట్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8 Eye

ఫోన్ బెస్ట్ ధర రూ.37,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు 4జీ, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 930

ఫోన్ బెస్ట్ ధర రూ.37,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2420 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ -10 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto X (2nd Gen)

ఫోన్ బెస్ట్ ధర రూ.31,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 2GB RAM Smartphones to Speed Up your Daily Life: Fast and Faster. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X