భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధర పరిధిలో)

Posted By:

ఇండియన్ మార్కెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఊపందుకున్నాయి. లెనోవో, ఏ6000 పేరుతో చవక ధర 4జీ ఎల్టీఈ ఫోన్ ను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.6,999. మరోవైపు సామ్‌సంగ్ గెలాక్సీ జే1 పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర రూ.9,990. తాజాగా మోటరోలా తన మోటో ఇ 4జీ ఎల్టీఈ వేరియంట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. త్వరలోనే ఈ డివైస్ ఇండియన్ మార్కెట్లో లభ్యంకానుంది. ఇవే కాకుండా అనేక కంపెనీలు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను వివిధ ధర వేరియంట్ లలో విక్రయిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.25,000 ధర పరిధిలో లభ్యమవుతోన్న 10 4జీ  స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ యు యురేకా

ధర రూ. 8,999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ నోట్ 4జీ
ధర రూ. 9,999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ6000
ధర రూ.6,999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 820
ధర రూ.23,090

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 820 క్యూ
ధర రూ.19,000

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 638
ధర రూ.6999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ ఎక్స్2
ధర రూ.19,999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ3 బీట్
ధర రూ.14,999

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ఎల్‌టీ900
ధర రూ.7,900

భారత్‌లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

యోటా ఫోన్ సీ9660
ధర రూ.12,986

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 4G Smartphones in India under Rs 25,000. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot