రూ.3,000కే 4జీ ఫోన్‌లు.. లిస్ట్ ఇదే!

4జీ మార్కెట్లో తీవ్రమైన పోటీ, తక్కువ ధరకే కాంపోనెంట్లు తయరవటం వంటి పరిస్థితులు కారణంగా ఈ ఏడాది చివరినాటికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.3,000కు దిగొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రూ.3,000కే 4జీ ఫోన్‌లు.. లిస్ట్ ఇదే!

Read More : సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 వచ్చేసింది, 10 ప్రత్యేకతలు

ఫలితంగా ప్రతిఒక్కరూ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అత్యంత చౌక ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus Zenfone Max (2016)

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016)
బెస్ట్ రూ.9,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 అంగులాల 720 పిక్సల్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 650 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ కనెక్టువిటీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5
బెస్ట్ ధర రూ.8,590
ప్రధాన ఫీచర్లు: 4జీ కనెక్టువిటీ, 5 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

కూల్‌ప్యాడ్ నోట్3 ప్లస్

కూల్‌ప్యాడ్ నోట్3 ప్లస్
బెస్ట్ ధర రూ.8,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 4జీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లీఇకో లీ1ఎస్ ఇకో

లీఇకో లీ1ఎస్ ఇకో
బెస్ట్ దర రూ.9,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 4జీ కనెక్టువిటీ, 5.5 అంగుళాల డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 1.85గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రాసెసర్,

 

లెనోవో వైబ్ కే5 ప్లస్

బెస్ట్ ధర రూ. 7,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 4జీ కనెక్టువిటీ, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రిలయన్స్ లైఫ్ ప్లేమ్ 6

రిలయన్స్ లైఫ్ ప్లేమ్ 6
బెస్ట్ ధర రూ.3,399
ప్రధాన ఫీచర్లు: 4జీ కనెక్టువిటీ, 4 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్

స్వైప్ ఇలైట్ 2

స్వైప్ ఇలైట్ 2
బెస్ట్ ధర రూ.4,666
ప్రధాన ఫీచర్లు : డ్యుయల్ సిమ్ 4జీ కనెక్టువిటీ, 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

లెనోవో ఏ2010

లెనోవో ఏ2010
బెస్ట్ ధర రూ.5,048

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 4G Smartphones Under Rs 10,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot