టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్ (5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో)
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note II N7100):

గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలైన ‘గెలాక్సీ నోట్ 2’ విడుదలైన 37 రోజుల్లో 30 లక్షల అమ్మకాల మార్క్‌ను క్రాస్ చేసింది. నోట్2కు ముందు వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ నోట్ ఈ అమ్మకాల మార్క్‌ను మూడు నెలల కాల వ్యవధిలో క్రాస్ చేసింది. ఈ గణంకాలను పరిశీలిస్తోన్ననిపుణులు పాబ్లెట్ సంస్కృతి పట్ల పెరుగుతున్న ఆదరణను అంచనా చేస్తున్నారు.
గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:
5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.39,990.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications