Home
Mobile

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్ద‌స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మైక్రోమాక్స్ క్వాన్వాస్ బ్లేజ్ ఎంటీ500: 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 786ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇవీ-డీవో, యూఎస్బీ పోర్ట్, 1850ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Zen Ultrafone 504:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3జీ, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై, జీపీఎస్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

iBall Andi 5K Sparkle:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
ఫోన్ బరువు 168 గ్రాములు.
లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జీ సెన్సార్,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1820ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Karbonn Titanium S5i:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Micromax Bolt A71:

1గిగాహెట్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ5 ప్రాససర్,
512ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
5 అంగుళా టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Zears Andro Z5 :

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 802.11, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Intex Aqua I2:

1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

IBall Andi Uddaan:

1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
ఎస్ఓఎస్ బటన్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Micromax Canvas Blaze MT500:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
786ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, ఇవీ-డీవో, యూఎస్బీ పోర్ట్,
1850ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

పెద్దతెర ఫోన్‌లు.. రూ.10,000 ధరల్లో

Karbonn Titanium S5 Plus:

ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డిజిటల్ సెకండరీ కెమెరా,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X