రూ.5,000కే అదిరే ఫోన్‌లు

Written By:

3జీ స్మార్ట్‌ఫోన్ అనగానే ముందుగా మనుకు గుర్తుకువచ్చేది వేగవంతమైన ఇంటర్నెట్. 2జీ కనెక్టువిటీ ఫోన్‌లతో పోలిస్తే 3జీ కనెక్టువిటీ స్మార్ట్‌ఫోన్‌‍ల ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో రూ.5,000 ధర పరిధిలో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

Read More : 10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

పానాసోనిక్ టీ50

4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫఏసింగ్ కెమెరా

 

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

కార్బన్ టైటానియమ్ ఎస్1 ప్లస్
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 5-ఇ7

5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ7 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా

 

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా సెన్స్ 5.0
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

3జీ, వై-పై బ్లుటూత్,
5 అంగుళాల ఐపీఎస్ టచ్ స్రీన్,
1.2గిగాహెర్ట్జ్ ఎస్‌సీ7731 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

లావా పీ7

5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లుటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

జోలో ప్రైమ్

4.5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీకే6582ఎమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో,

 

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

స్వైప్ సోనిక్ ఇజీ5

4 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512 ఎంబి ర్యామ్.

 

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

సెల్‌కాన్ మిలీనియా క్యూ450

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.5,000కే అదిరే ఫోన్‌లు

జియోనీ పైనీర్ పీ3

ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android 3G Smartphones Under Rs 5,000 To Buy This Month. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot