చవక ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్డ్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీ ఎంపికను మరింత సులభతరం చేసే క్రమంలో ఈ శీర్షికను ప్రచురిస్తున్నాం. పటిష్టమైన 12మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థతో రూ.20,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌హ్యాండ్ సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా హైడెఫినిషన్:

4.7 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), 16మిలియన్ కలర్స్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (డిజిటల్ జూమ్), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై802.11 బీజీఎన్, బ్లూటూత్ ఏ2డీపీ, జీపీఎస్ కనెక్టువిటీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.14,301. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌నమో సాఫ్రాన్ వన్:

5 అంగుళాల (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీకే6589టీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (3జీ+3జీ), డ్యూయల్ స్టాండ్‌బై, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ మందం 9.8మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ (హెచ్ఎస్ డీపీఏ: 7.2ఎంబీపీఎస్, హెచ్ఎస్ యూపీఏ 5.76 ఎంబీపీఎస్), వై-ఫై 802.11బీజీఎన్, బ్లూటూత్ 4.0, ఏజీపీఎస్ కనెక్టువిటీ, ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3150ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో క్యూ1000ఎస్:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,  క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, పవర్‌వీఆర్ ఎస్‌జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎంటీకే69 చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, యూఎస్బీ వీ2.0, బ్లూటూత్ వీ4.0 కనెక్టువిటీ, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,291. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చవక ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

చవక ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 5హెచ్ క్వాడ్రో:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై కనెక్టువిటీ, 2200ఎమ్ఏహెచ్ బ్యారటీ. ధర రూ.10,715. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చవక ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

చవక ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

ఐబెర్రీ ఆక్సుస్ న్యూక్లియా ఎన్1:

డ్యూయల్ సిమ్, 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ యాక్టివ్ మాట్రిక్స్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6589టీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, లియోన్ 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X