Home
Mobile

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.6,000 ధరల్లోఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.......

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌నుమీరు ఆస్వాదించవచ్చు. పటిష్టమైన ర్యామ్ (512 ఎంబి) వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

 కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

1.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ ఎస్5303 (Samsung Galaxy Y Plus S5303):

ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

2.) కార్బన్ ఏ15 (Karbonn A15):

4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‍‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 మెగా పిక్సల్ కెమెరా(వీడియో రికార్డింగ్ సౌకర్యంతో),
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై హాట్ స్పాట్, యూఎస్బీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

3.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ51 (Micromax Bolt A51):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

4.) ఐబాల్ ఆండీ 3ఎన్ (iBall Andi 3n):

ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల స్ర్కీన్,
హెచ్‌వీజీఏ పూర్తి కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
3 మెగా పిక్సల్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ కెమెరా,
222 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

5.) సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్ ఎస్5302 (Samsung Galaxy Y DUOS Lite S5302):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

6.) మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా 4 (Micromax A87 Ninja 4):

4 అంగుళాల WVGA టీఎఫ్టీ మల్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,
వై-ఫై, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

7.) ఇంటెక్స్ ఆక్వా 4.0 (Intex Aqua 4.0):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్),
ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,
3జీ ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో సపోర్ట్,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీన 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

8.) మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3 (Micromax A57 Ninja 3):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

9.) హువావీ ఆసెండ్ వై200 (Huawei Ascend Y200):

800 మెగాహెట్జ్ కార్టెక్స్ ఎ5 ప్రాసెసర్,
3.2 మెగా హైడెఫినిషన్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్ మైక్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎడ్జ్ ఇంకా 3జీ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

కొనేందుకు సిద్ధమేనా.. 6,000 ధరల్లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

10.) స్పైస్ ఎమ్ఐ- 425 స్టెల్లార్ (Spice Mi-425 Stellar):

4 అంగుళాల స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా,
వై-పై, జీపీఎస్, ఏ జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X