టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
హైడెఫినిషన్ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. యాపిల్, నోకియా, సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ, లెనోవో వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే హెచ్‌డి శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించాయి.
ఈ నేపధ్యంలో దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమాక్స్, జోలో, సెల్‌కాన్, ఐబెర్రీ, ఇంటెక్స్ వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిల్లో హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.20,000 ధర పరిధిలో లభ్యమువుతున్న బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Xolo Q3000:
5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Micromax Canvas Knight A350:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
25జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Gionee Elife E6
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2050ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,752
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Celkon S1:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Lemon Aspire A4:
5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
12జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Zen Ultrafone Amaze 701 FHD:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,242
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
IBerry Auxus Nuclea N1:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కరెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫో్న్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Intex Aqua Octa:
6.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Karbonn Titanium S7:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,394
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Intex Aqua I7:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
24.8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Karbonn Titanium X:
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్10 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)
Spice Pinnacle FHD Mi-525
5.0 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications