టాప్ 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.8,000 ధరల్లో)

Posted By:

గూగుల్‌ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ అంశాలకు సంబంధించి లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.8,000 ధర పరిధిలో మార్కెట్లో లభ్యమవుతున్న 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

(చదవండి: బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోలో వన్ ఎల్‌ఎఫ్‌సీ ఎడిషన్
ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 ఐపీఎస్ డిస్‌‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఎం-టెక్ టర్బో ఎల్5
ధర రూ.6797
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు:

5 అంగుళాల క్యూహెడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్ సెన్సార్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
లై-ఐయోన్ 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జోలో ప్రైమ్
ధర రూ.5,629
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల స్ర్కీన్ సైజ్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
లై-ఐయోన్ 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ యూనిటీ 3 క్యూ372
ధర రూ.6679
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

11.93 సెంటీ మీటర్ల టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీకే 6582ఎమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+ డబ్ల్యూ సీడీఎమ్ఏ),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్వైప్ కనెక్ట్ మీ
ధర రూ.2539
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల తాకే తెర,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లే
ధర రూ.7,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల FWVGA స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లూటూత్ 4.0, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో,
2820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా ఐరిస్ ఆల్ఫా ఎల్
ధర రూ.7549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, బ్లూటూత్ 4.0, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో,
2820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540*960రిసల్యూషన్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ చిప్ సెట్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
ఆర్మ్ మాలీ - 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1,300 మెగాహెర్ట్జ్ సీపీయూ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

 

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

11.43సెంటీ మీటర్ల టీఎఫ్టీ ఎల్ సీడీ టచ్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+ఎల్టీఈ),
2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4
ధర రూ.4,759
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Lollipop Smartphones with 1GB RAM Under Rs 8,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot