రూ.7000లో ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఫోన్‌లు ఇవే

ఇంటా, బయటా ఇరగదీస్తున్నట్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లు మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకు కారణం. రూ.7,000 ధరల్లో మార్కెట్లో సిద్దంగా ఉన్న మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఫోన్‌లో సమస్యలా..? ఫ్లిప్‌కార్ట్ ఇంజినీర్లు మీ ఇంటికే వస్తున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Bolt Supreme 4

మైక్రోమాక్స్ బోల్ట్ సుప్రీమ్ 4
బెస్ట్ ధర రూ.6,148

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ఫ్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax Canvas Selfie 4

మైక్రోమాక్స్ కాన్వాస్ సెల్ఫీ 4
బెస్ట్ ధర రూ.7,490

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Micromax Canvas Fire 5

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5
బెస్ట్ ధర రూ.6,640

కీలక ఫీచర్లు :

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Videocon Graphite1 V45ED

వీడియోకాన్ గ్రాఫైట్1 వీ45ఈడి
బెస్ట్ ధర రూ.6,390

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ మైక్రో సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ.

 

Intex Cloud Glory 4G

ఇంటెక్స్ క్లౌడ్ గ్లోరీ 4జీ
బెస్ట్ దర రూ.3,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4

బెస్ట్ ధర రూ.6,990

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

iBall Andi 5G Blink 4G

ఐబాల్ ఆండీ 5జీ బ్లిక్ 4జీ
బెస్ట్ ధర రూ.6,299

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax Canvas Spark 2 Plus

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.3,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కనెక్టువిటీ.

 

InFocus Bingo 10

ఇన్‌ఫోకస్ బింగో 10
బెస్ట్ ధర రూ.4,399

బెస్ట్ ఫీచర్లు :

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

InFocus Bingo 50

ఇన్‌ఫోకస్ బింగో 50
బెస్ట్ ధర రూ.7,499
ఇన్‌ఫోకస్ బింగో 50
బెస్ట్ ధర రూ.7,499

బెస్ట్ ఫీచర్లు :

5 అంగుళాల ఐపీఎస్ ఆన్-సెల్ డిస్‌ప్లే, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Marshmallow Smartphones Priced Below Rs 8,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot