రూ.7,000కే ఆక్టా ‌కోర్ ఫోన్‌!

Posted By:

దేశీయంగా బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు గిరాకీ పెరగుతూనే ఉంది. వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆక్టా కోర్ ప్రాసెసర్ పై నెలకొల్పబడి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

Read More: మార్కెట్లోకి ‘మోటో జీ3' 4జీ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్‌కాన్ ఆక్టా 510

ప్రత్యేకత: 1జీబి ర్యామ్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
ధర రూ.6,900.

 

 

హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్
ప్రత్యేకతలు: 1జీబి ర్యామ్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్
ధర రూ.9,999

కార్బన్ టైటానియమ్ మాచ్ టూ
ప్రత్యేకత: 1జీబి ర్యామ్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
ధర రూ.8,049

లావా ఐరిస్ ఎక్స్8
ప్రత్యేకతలు: 2జీబి ర్యామ్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
ధర రూ.8,349

మైక్రోమాక్స్ కాన్వాస్ నైట్రో ఏ311

ప్రత్యేకతలు: 2జీబి ర్యామ్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
ధర రూ.8,499

 

ఇంటెక్స్ ఆక్వా పవర్
ప్రత్యేకతలు: 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ధర రూ.8,888

పానాసోనిక్ పీ55 నోవో
ప్రత్యేకతలు: 1జీబి ర్యామ్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ.

హువావి హానర్ 4సీ
ధర రూ.8,999
పత్ర్యేకతలు: 2జీబి ర్యామ్, 1.2గిగాహెర్ట్జ్ కైరిన్ 620 ఆక్టా కోర్ ప్రాసెసర్.

లెనోవో కే3 నోట్

ప్రత్యేకతలు: 2జీబి ర్యామ్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ధర రూ.9,999

 

లెనోవో ఏ7000
2జీబి ర్యామ్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ధర రూ.8,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Smartphones Powered By Octa Core Processor Priced under Rs 7,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot