Home
Mobile

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ పండుగ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా రూ.8,000 ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.8,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris X1

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

OPlus XonPhone 5

5 అంగుళాల ఐపీఎల్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium S3

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua Curve Mini

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua i3

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua i14

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1850 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Stellar 509

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Celkon A115

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Elanza 2 A121

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సి్మ, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8,000 ధరల్లో 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q1000 Opus 2

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Android Smartphones That Support 8MP Camera Under Rs 8,000. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X