రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

ఈ వీకెండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా రూ.5,000 ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా.?, అయితే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడొచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.5,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lava A76 Plus

లావా ఏ6 ప్లస్
బెస్ట్ ధర రూ.4,929
ఫోన్ స్పెసిఫికేషన్స్

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లుటూత్,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Swipe Elite Star

స్వైప్ ఇలైట్ స్టార్
బెస్ట్ ధర రూ.3,999

ఫోన్ స్పెసిఫికేషన్స్
4 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాససర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Intex Aqua E4

ఇంటెక్స్ ఆక్వా ఇ4
బెస్ట్ ధర రూ.3,333
ఫోన్ స్పెసిఫికేషన్స్

4 అంగుళాల టచ్ స్ర్కీన్,
1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ టీ720 జీపీయూ,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Micromax Canvas Spark 3

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 3
బెస్ట్ ధర రూ.3,999
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

XOLO Era 4G

జోలో ఎరా 4జీ
బెస్ట్ ధర రూ.3,333
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Gionee P5 Mini

జియోనీ పీ5 మినీ
బెస్ట్ ధర రూ.4,589
ఫోన్ స్పెసిఫికేషన్స్

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 16జీబి ఇంతర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

 

Yunique Plus

యునిక్ ప్లస్
బెస్ట్ ధర రూ.4999
ఫోన్ స్పెసిఫికేషన్స్

4.7 అంగుళాల టచ్ స్ర్కీన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యారటీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Panasonic T44

పానాసోనిక్ టీ44
బెస్ట్ ధర రూ.3029
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

4 అంగుళాల డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు విస్తరించుకును అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Yunique Plus

యునిక్ ప్లస్
బెస్ట్ ధర రూ.4,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

4.7 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ క్వాల్కమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Lyf Flame 7

లైఫ్ ఫ్లేమ్ 7
బెస్ట్ ధర రూ.3,499
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

4 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android smartphones Under Rs 5,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot