రూ.7,000 రేంజ్‌లో పెద్ద స్ర్కీన్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌‍ల డిస్‌ప్లే పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు 4.7 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అతిపెద్ద డివైస్‌గా పరిగణించేవారు.

రూ.7,000 రేంజ్‌లో పెద్ద స్ర్కీన్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులు స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను 6 అంగుళాల వరకు తీసుకువెళ్లగలిగాయి. పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లకు డిమాండ్ భారీగానే ఉన్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లోనే వీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లేతో మార్కెట్లో లభ్యమవుతోన్న 10 Android స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : ఆ ఫోన్ తయారీకి ఎడ్వర్డ్ స్నోడెన్ సహాయం చేస్తున్నాడా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas Fire 5

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5
బెస్ట్ ధర రూ. 6,227

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Lava A79

లావా ఏ79
బెస్ట్ ధర రూ.4,999
5.5 అంగుళాల FWVGA డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Mega 2

మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2
బెస్ట్ ధర రూ.6,999
6 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Karbonn Titanium Mach Six

కార్బన్ టైటానియమ్ మచ్ సిక్స్
బెస్ట్ ధర రూ.6,499
6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

iBall Andi 5.5H Weber 4G

ఐబాల్ ఆండీ 5.5హెచ్ వెబర్ 4జీ
బెస్ట్ ధర రూ.5,599
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Spark 3

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 3
బెస్ట్ ధర రూ.4,990

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Panasonic P65 Flash

పానాసోనిక్ పీ65 ఫ్లాష్
బెస్ట్ ధర రూ.6,395
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Panasonic Eluga L2

పానాసోనిక్ ఇల్యుగా ఎల్2
బెస్ట్ ధర రూ.6349
5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Celkon Millennia Everest

సెల్‌కాన్ మిలీనియా ఎవరెస్ట్
బెస్ట్ ధర రూ.4,799
5.5 అంగుళాల FWVGA ఐపీఎస్ టచ్‌ స్ర్కీన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ పూర్తి స్సెసిఫికేషన్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Smartphones With 5 inch to 6inch Under Rs 7,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot