హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు అంత తక్కువ ధరకా..

|

ఇండియన్ వినియోగదారులు ముఖ్యంగా తాము కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి క్వాలిటీ కెమెరా, హైస్పీడ్ ఇంటర్నెట్, ఆడియో-వీడియో పనితీరు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలకు సంబంధించి ఇండియన్ మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే సామ్‌సంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి బ్రాండ్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ఈ బ్రాండ్‌ల నుంచి విడదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ బాగుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హై క్వాలిటీ ఫీచర్లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ల వివరాలను గిజ్‌బాట్ పరిచయం చేస్తోంది. సదరు హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన ఫీచర్లను క్రింది స్లైడ్‌షో‌లో చూడొచ్చు.......

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

1.) సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ ఎస్5830 (Samsung Galaxy Ace S5830):

ఎఫ్ఎమ్ రేడియో,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

2.) కార్బన్ ఎస్1 టైటానియమ్ (Karbonn S1 Titanium):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
సెకండరీ కెమెరా సపోర్ట్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి:

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..
 
హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

3.) హెచ్‌టీసీ డిజైర్ జడ్ (HTC Desire Z):

ఆండ్రాయడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
3.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
క్వర్టీ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

4.) ఎల్‌జి ఆప్టిమస్ హబ్ ఈ510 (LG Optimus Hub E510):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800 మెగాహెట్జ్ ఆర్మ్ వీ6 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

5.) సామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్ ఎస్5670 (Samsung Galaxy Fit S5670):

ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
3.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
600మెగాహెట్జ్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

6.) సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా మినీ (Sony Ericsson Xperia mini):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

7.) కార్బన్ ఏ21 (Karbonn A21):

ఆండ్రాయిడ్ వీ2.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకొనే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

8.) హెచ్‌టీసీ డిజైర్ సీ (HTC Desire C):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

9.) మోటరోలా ఫైర్ ఎక్స్‌టీ (Motorola Fire XT):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఇంత తక్కువ ధరకా..

10.) కార్బన్ ఏ9 (Karbonn A9):

డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.8 అంగుళాల WVGA టీఎఫ్టీ కెపాసిటివ్ మల్టీటచ్ స్ర్కీన్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగాపిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X