Home
Mobile

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్ అంటే కెమెరా తప్పనిసరిగా ఉండాల్సిందే. నేటితరం యువత హైరిసల్యూషన్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా మోజు పెంచుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ సీజన్‌లో భాగంగా 13 మెగా పిక్సల్ కెమెరా రిసల్యూషన్‌తో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy K Zoom

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Gold

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octane Plus

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.44,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,815
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1 Compact

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
3400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.37,439

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S850

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2150 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

LG G3

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Best 13MP Plus Camera Smartphones To Buy In India This August. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X