రూ.10,000లో బెస్ట్ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న అద్భుతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో స్మార్ట్‌ఫోన్ ఒకటి. సమచార అవసరాలు మొదలుకుని ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాల వరకు అన్ని అంశాలను సమృద్థిగా కవర్ చేస్తూ ఆల్ ఇన్ వన్ డివైస్‌గా గుర్తింపుతెచ్చుకున్న స్మార్ట్‌‍ఫోన్ మానవాళిలో తన అవసరాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

రూ.10,000లో బెస్ట్ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

Read More : జియో బ్రాడ్‌బ్యాండ్ మూడు నెలలు ఉచితం?

ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
బెస్ట్ ధర రూ.8,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe K5 Plus

లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్సెసిఫికేషన్స్
4జీ ఎల్టీఈ సపోర్ట్,

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Meizu M3s

మిజు ఎం3ఎస్
లేటెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Intex Aqua S7

ఇంటెక్స్ ఆక్వా ఎస్7
లేటెస్ట్ ధర రూ.9,401
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,

Lyf Water 11

లైఫ్ వాటర్ 11
బెస్ట్ ధర రూ.7,509
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

InFocus Bingo 50 Plus

ఇన్‌ఫోకస్ బింగో 50 ప్లస్
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే

Yu Yureka S

యు యురేకా ఎస్
బెస్ట్ ధర రూ.8,199
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

Lava X81

లావా ఎక్స్81
బెస్ట్ ధర రూ.9,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

Yu Yureka Note

యు యురేకా నోట్
బెస్ట్ ధర రూ. 7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
6 అంగుళాల స్ర్కీన్,
13 మెగా పిక్సల్ కెమెరా,

Micromax Canvas 6 Pro

మైక్రోమాక్స్ కాన్వాస్ 6 ప్రో
బెస్ట్ ధర రూ.9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ5.1 ఆపేరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones Below Rs 10,000 Worth Buying. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot