రూ.15,000ల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్స్

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాల రిత్యా 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరగిపోతోంది. మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తున్న దాదాపుగా అన్ని బ్రాండ్‌లు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేసాయి.

రూ.15,000ల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్స్

ముఖ్యంగా, ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌లను విపరీతమైన ఆదరణ నెలకుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల బడ్జెట్ రేంజ్‌లలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రూ.6,000 నుంచి రూ.15,000 రేంజ్‌లో బెస్ట్ 4జీ ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం 10 బెస్ట్ ఆప్షన్స్..

Read More : రేపటి నుంచే Redmi 4A సేల్, ఈ ఫోన్‌లను బీట్ చేస్తుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
ధర రూ.14,844

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
4000 mAh బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
ధర రూ.12,999

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
4100 mAh బ్యాటరీ.

 

Lenovo K5 Note

లెనోవో కే5 నోట్
ధర రూ.11,499

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
3500 mAh బ్యాటరీ.

 

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ధర రూ.15,900

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
3జీబి ర్యామ్,
3300 mAh బ్యాటరీ.

 

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ధర రూ.14,900

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
16జీబి స్టోరేజ్,
3జీబి ర్యామ్,
3300 mAh బ్యాటరీ.

 

Honor 6X

హానర్ 6ఎక్స్
ధర రూ.12,999

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి + 64జీబి),
ర్యామ్ వేరియంట్స్ (3జీబి + ర్యామ్),
3340 mAh బ్యాటరీ.

 

LeEco Le 2

లీఇకో లీ2
బెస్ట్ ధర రూ.11,990

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
3జీబి ర్యామ్,
3000 mAh బ్యాటరీ.

 

Xiaomi Redmi 4A

షియోమీ రెడ్మీ 4ఏ
బెస్ట్ ధర రూ.5,999

5.0 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
16జీబి స్టోరేజ్,
2జీబి ర్యామ్,
3120 mAh బ్యాటరీ.

 

Lenovo K6 Power 32GB

లెనోవో కే6 పవర్ 32జీబి
ధర రూ.8,999

5.0 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
4000 mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best 4G Android smartphone Under 15 K. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot