4000కే 4జీ ఫోన్ అంటోన్న కంపెనీలు
4జీ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా విస్తృతమవుతోన్న నేపథ్యంలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. లెనోవో, షియోమీ వంటి చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను భారత్‌లో ఆఫర్ చేస్తున్నాయి. 4జీ ఫోన్‌లను అత్యంత చౌక ధరల్లో అందిస్తోన్న కంపెనీలు ఎక్కువుగా చైనావే కావటం విశేషం. రూ.4,000 నుంచి రూ.7,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...
Read More : ఈ గేమ్స్ ఆడితే బ్యాటరీ చార్జింగ్ తుస్!

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
లెనోవో ఏ2010
బెస్ట్ ధర రూ.4,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
ఫికామ్ ఎనర్జీ 653
బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫికామ్ ఎనర్జీ 653 కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-పై, బ్లూటూత్, 2230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
షియోమీ రెడ్మీ 2 ప్రైమ్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
షియోమీ రెడ్మీ 2
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
లెనోవో ఏ6000
బెస్ట్ ధర రూ.6,893
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
ఇన్‌ఫోకస్ ఎమ్350
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
కూల్‌ప్యాడ్ డాజెన్ 1
బెస్ట్ ధర రూ.6,103
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
ఇన్‌ఫోకస్ ఎమ్2 4
బెస్ట్ ధర రూ.5,449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో
పానాసోనిక్ టీ45 4జీ
బెస్ట్ ధర రూ.6,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








