10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1జీబి అంతకు మించిన ర్యామ్‌తో, 8జీబి అంతకు మించిన ఇంటర్నల్ మెమరీతో రూ.8,000 ధరల్లో లభ్యమవుతున్న 10 దేశవాళీ బ్రాండ్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.
ఇంకా చదవండి: షియోమీ ఎమ్ఐ 4ఐ, తక్కువ ధరలో దుమ్ము రేపే ఫోన్

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
స్పైస్ స్టెల్లార్ 526ఎన్
ధర రూ.7499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
ఇంటెక్స్ ఆక్వా హెచ్ డి 5.0
ధర రూ.7799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
లావా ఐరిస్ ఎక్స్8
ధర రూ.9349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్ర్రత్యేకతలు:
12.7 సెంటీమీటర్ల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ కెమెరా,

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
లావా ఐరిస్ ఎక్స్1 బీట్స్
ధర రూ.6,799

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
కార్బన్ టైటానియమ్ డాజిల్ ఎస్201
ధర రూ.5440
కొనుగోలు చేసందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1850 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
ఇంటెక్స్ ఆక్వా స్టార్ ఎల్
ధర రూ.6780
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
12.7 సెంటీ మీటర్ల తాకేతెర,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
లావా ఐరిస్ ఆల్ఫా
ధర రూ.6449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
12.7 సెంటీ మీటర్ల పూర్తి ఐపీఎస్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
సెల్‌కాన్ మిలీనియా ఆక్టా510
ధర రూ.8500
ఫోన్ ప్రత్యేకతలు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే స్ర్కీన్,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో
జోలా ఒమెగా 5.0
ధర రూ.7498
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications