6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్ద‌స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా 6 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థతో మార్కెట్లో లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

సెల్‌కాన్ నుంచి అతిపెద్ద ఫోన్ జియోన్ ఎస్‌సీటీ6595

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ సెల్‌కాన్ ‘జియోన్ ఎస్ సీటీ6595' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 6.95 అంగుళాల డిస్‌ప్లేతో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ కంటే పెద్దగా కనిపించే ఈ ఫోన్ ధర రూ.7,499. సెల్‌కాన్ ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని ఫోన్‌ల కంటే ఈ లేటెస్ట్ ఫాబ్లెట్ పెద్దది.

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro

ఫోన్ బెస్ట్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకసండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Panasonic P61

ఫోన్ బెస్ట్ ధర రూ.13,410
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ , 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ,వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 6

ఫోన్ బెస్ట్ ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Doodle 3

ఫోన్ బెస్ట్ ధర రూ.7,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q2500

ఫోన్ బెస్ట్ ధర రూ.10,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.22,996
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas XL A119

ఫోన్ బెస్ట్ ధర రూ.11,001
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2450 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1320

ఫోన్ బెస్ట్ ధర రూ.16,666
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S930

ఫోన్ బెస్ట్ ధర రూ.14,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520

ఫోన్ బెస్ట్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

సెల్‌కాన్ జియోన్ ఎస్‌సీటీ6595 ఫీచర్లు....

6.95 అంగుళాల స్ర్కీన్ (సినిమాలు ఇంకా ఈ-పుస్తకాలను చదువుకునేందుకు ఈ పెద్దదైన డిస్‌ప్లే మరింత అనువుగా ఉంటుంది), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Best 6-Inch Smartphones To Buy In India. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X