డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగంలో ఆండ్రాయిడ్ దూసుకుపోతోంది. ఈ ఏడాది మూడవ క్వార్టర్‌కు గాను ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వాటా 83.6%. ఇండియన్ మార్కెట్లోనూ ఆండ్రాయిడ్ తన హవాను కొనసాగిస్తోంది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియన్ హ్యాండ్‌సెట్ మార్కెట్లో 91శాతం వాటాను దక్కించుకుని ఆండ్రాయిడ్ మొబైల్ ఆపేరేటింగ్ సిస్టం స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ డిసెంబర్‌కు గాను మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 820

ఫోన్ బెస్ట్ ధర రూ.22,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 401 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్2 ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్ధ్యంతో),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫోన్ బెస్ట్ ధర రూ.57,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ క్వాడ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
2.7 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా,
3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
బ్లూటూత్, వై-ఫై,
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto G

ఫోన్ బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ 8జీబి, 16జీబి,
మైక్రోఎస్డీ డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సామర్థ్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.
2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Prime

ఫోన్ బెస్ట్ ధర రూ.14,202
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816G

ఫోన్ బెస్ట్ ధర రూ.15,572
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆఫరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 6 యూజర్ ఇంటర్‌ఫేస్,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core Prime

ఫోన్ బెస్ట్ ధర రూ.9,380
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్+గ్లోనాస్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X2

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.0గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
డ్యూయల్ సిమ్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

ఫోన్ బెస్ట్ ధర రూ.24,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ కనెక్టువిటీ),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

ఫోన్ బెస్ట్ ధర రూ.47,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.2 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0),
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

డిసెంబర్ 2014.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3 Compact

ఫోన్ బెస్ట్ ధర రూ.41,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.6 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Best Android KitKat Smartphones to Buy in India this December. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X