బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Posted By:

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.. 8జీబి ఇంటర్నల్ మెమరీ.. 5 మెగా పిక్సల్ కెమెరా... క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఇన్ని ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ ధర కేవలం రూ.6,000లోపే. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. రూ.6,00 ధర పరిధిలో మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..?

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మైక్రోమ్యాక్స్, లావా, జోలో, పానాసోనిక్, సెల్ కాన్, ఇంటర్నెట్, కార్బన్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సీజన్‌లో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకునేవారికి ఈ శీర్షిక చక్కటి మార్గదర్శి కావచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

XOLO One (జోలో వన్)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

XOLO One (జోలో వన్)

ధర రూ.5626
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 416 మెగాహెర్ట్జ్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Panasonic T40

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Panasonic T40
ధర రూ.5449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Asus Zenfone C ZC451CG (అసుస్ జెన్‌ఫోన్ సీజెడ్451సీజీ)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Asus Zenfone C ZC451CG (అసుస్ జెన్‌ఫోన్ సీజెడ్451సీజీ)
ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్‌జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 జీపీఎస్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Salora Arya A1 Plus (సలోరా ఆర్య ఏ1 ప్లస్)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Salora Arya A1 Plus (సలోరా ఆర్య ఏ1 ప్లస్)
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఏ ప్రాసెసర్,
మాలీ 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్),
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ.

XOLO Q610s (జోలో క్యూ610ఎస్)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

XOLO Q610s (జోలో క్యూ610ఎస్)
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1.3గిగాహెర్ట్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
416 మెగాహెర్ట్జ్ మాలీ-400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Celkon Millennium Dazzle Q44 (సెల్ కాన్ మిలీనియమ్ డాజిల్ క్యూ44)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Celkon Millennium Dazzle Q44 (సెల్ కాన్ మిలీనియమ్ డాజిల్ క్యూ44)
ఫోన్ ధర రూ.5,136
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగి పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Intex Aqua Q3 (ఇంటెక్స్ ఆక్వా క్యూ3)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Intex Aqua Q3 (ఇంటెక్స్ ఆక్వా క్యూ3)
ఫోన్ ధర రూ.5,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Celkon Q40 Plus (సెల్‌కాన్ క్యూ40 ప్లస్)

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Celkon Q40 Plus (సెల్‌కాన్ క్యూ40 ప్లస్)
ఫోన్ ధర రూ.5850
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్,
ఎడ్జ్, వై-ఫై, మైక్రో యూఎస్బీ,
లై-ఐయోన్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Karbonn Titanium S8 (కార్బన్ టైటానియమ్ ఎస్8

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

Karbonn Titanium S8 (కార్బన్ టైటానియమ్ ఎస్8)
ఫోన్ ధర రూ.5641
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, డిజిటల్ ఫ్రంట్ కెమెరా),
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియ్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

స్పైస్ స్టెల్లార్ 470

బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు (రూ.6,000 ధరల్లో)

స్పైస్ స్టెల్లార్ 470

ఫోన్ ధర రూ.5970
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Android KitKat Smartphones with 8GB Internal Memory Under Rs 6,000. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting