రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)
మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టంల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నాయి.
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ ఒకటి. ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచమే దాసోహమంటోంది. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.

Read More : అన్‌లిమిటెడ్ కాల్స్, 18జీబి మొబైల్ డేటా
మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టంల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నాయి. మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి రూ.9,000 ధర రేంజ్‌లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Motorola Moto G4 Play
మోటరోలా మోటో జీ4 ప్లే
బెస్ట్ ధర రూ.8,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Lenovo Vibe K5
లెనోవో వైబ్ కే5
బెస్ట్ ధర రూ.6,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lenovo Vibe K5 Plus
లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.8,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్.

Motorola Moto E3 Power
మోటరోలా మోటో ఇ3 పవర్
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

Samsung Galaxy J3 2016
సామ్‌సంగ్ గెలాక్సీ జే3 2016
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సోపోర్ట్.

Lyf Water 7
లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.7,849
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Micromax Canvas Mega 4G
మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 4జీ
బెస్ట్ ధర రూ.6,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్.

Samsung Galaxy On5 Pro
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
బెస్ట్ ధర రూ.7,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Coolpad Mega 2.5D
కూల్‌ప్యాడ్ మెగా 2.5డి
బెస్ట్ ధర రూ.6,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








