స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

|

కొత్త స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే ఆలచనలో ఉన్నారా..? నాణ్యమైన అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌లను కోరకునే వారికోసం సోనీ, సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ, నోకియా వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌లు ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మార్చిలో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Sony Xperia Z1 Compact:

4.3 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, ట్రైల్యూమినస్ టెక్నాలజీ),
వాటర్ - రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్ గ్లాస్,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 800 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ

2.0),
కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, పింక్, లైమ్.
ఫోన్ ధర రూ.33,990.

 

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?
 

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Samsung Galaxy Note 3 Neo:

ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్.

డివైస్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 148.4 x 77.4 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 162.5 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకునేసౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ సౌలభ్యతతో). ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు).

రెండు 1.7గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ15 కోర్ ప్రాసెసర్‌లతో పాటు నాలుగు 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్లతో కూడిన హెక్సాకోర్ చిప్‌‍సెట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు. తద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్ సాధ్యమవుతుంది. 3100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని డివైస్‌లో దోహదం చేసారు.

డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను చూసినట్లయితే... వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ, ఐఆర్ బ్లాస్టర్. ఫోన్ ధర రూ.38,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Google Nexus 5:

4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.28,752.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Samsung Galaxu Grand 2:

5.25 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

LG G2:

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.34,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Motorola Moto G:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్

చేసుకునే అవకాశం).
ఫోన్ ధర రూ.12,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
https://www.gizbot.com/mobile/motorola-moto-g-now-sale-india-

top-online-deals-before-official-launch-015274.html

 

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Sony Xperia SP:

4.6 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
5.8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2370ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.18,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

స్మార్ట్‌ఫోన్‌ కొనే యోచనలో ఉన్నారా..?

Sony Xperia C:

5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2390ఎమ్ఏహెచ్ లై-ఐయో్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X