10 బెస్ట్ Asus స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న బ్రాండ్‌లలో Asus ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్న Asus తాజాగా 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

 10 బెస్ట్  Asus స్మార్ట్‌ఫోన్‌లు

Read More : ఈ మౌస్ ట్రిక్స్ మీకు తెలుసా..?

వాటి వివరాలు.. Asus జెన్‌ఫోన్ 3 (ప్రారంభ ధర రూ.21,999), Asus జెన్‌ఫోన్ 3 డీలక్స్ ( ప్రారంభ ధర రూ.49,999),Asus జెన్‌ఫోన్ 3 అల్ట్రా (ప్రారంభ ధర రూ.49,999), Asus జెన్‌ఫోన్ 3 లేజర్ (ప్రారంభ ధర రూ.18,999). ఇవే కాకుండా అనేక మోడల్స్‌లో ఆసుస్ స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో హాట్ కేకేల్లా అమ్ముడవుతున్న 10 బెస్ట్ Asus ZenFone స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus Zenfone Selfie

ఆసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ
బెస్ట్ ధర రూ.10,998
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి)
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
13మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Max 2016

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ 2016
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Go 4.5 ZB452KG

ఆసుస్ జెన్‌ఫోన్ గో 4.5 జెడ్‌బీ452కేజీ
బెస్ట్ ధర రూ.5,188
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ASUS Zenfone Zoom ZX551ML

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్ జెడ్ఎక్స్551ఎమ్ఎల్
బెస్ట్ ధర రూ.37,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
128జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Max ZC550KL

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ జెడ్‌సీ550కేఎల్
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
1 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Go ZC451TG

ఆసుస్ జెన్‌ఫోన్ గో జెడ్ సీ451టీజీ
బెస్ట్ ధర రూ.6,499
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 2 Laser ZE550KL

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ జెడ్ఈ550కేఎల్
బెస్ట్ ధర రూ.8,998

ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone Selfie

ఆసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ
బెస్ట్ ధర రూ.10,998
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone Go

ఆసుస్ జెన్‌ఫోన్ గో
బెస్ట్ ధర రూ.7,985
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 2

ఆసుస్ జెన్‌ఫోన్ 2
బెస్ట్ ధర రూ.13,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Asus ZenFone Smartphones To Buy in India 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot