బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అందించే స్మార్ట్‌ఫోన్లు ( రూ. 15 వేల లోపు..)

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. డేటా కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో ఈ ఫోన్లకు మరింత గిరాకీ పెరిగింది. అయితే డేటాని ఎక్కువగా వాడే మొబైల్లో బ్యాటరీ అనేది చాలా ముఖ్యం. డేటా వాడేకొద్ది బ్యాటరీ తొందరగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

BSNL రీ‌ఛార్జ్‌లపై భారీ డిస్కౌంట్లు, డేటా ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo K8 Note

దీని ధర రూ. 13,999
కీ ఫీచర్లు
5.5 అంగుళాలు డిస్‌ప్లే,
1920 x 1080 అధిక రిజల్యూషన్
Deca-Core MediaTek Helio X23 with 64-bit processor with Mali T880 MP4 GPU
3/4 జిబి ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్‌,256 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం.
13 మెగాపిక్సెల్స్ రియర్‌ కెమెరా
13మెగా పిక్సెల్స్ ఫ్రంట్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌బ్యాటరీ

Xiaomi Redmi Note 4

ధర రూ. 12,999

కీ ఫీచర్లు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Gionee A1

దీని ధర రూ. 14,999
కీ ఫీచర్లు

5.5 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
మెటల్‌ యునిబాడీ డిజైన్‌
ముందువైపు కర్వ్‌డ్‌ గ్లాస్‌ కోటింగ్‌
ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌
16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
13 ఎంపీ రియర్‌ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
4010ఎంఏహెచ్‌ బ్యాటరీ

10.or G 64GB

దీని ధర రూ. 12,999
కీ ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే,

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్,
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో),
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Lenovo K8 Plus

దీని ధర రూ. 11,999
కీ ఫీచర్లు

5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 7.1.1
3జీబీ ర్యామ్‌,
32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,

Coolpad Cool Play 6

దీని ధర రూ. 14,999
కీ ఫీచర్లు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 అప్‌గ్రేడబుల్), 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్,6జీబి ర్యామ్, 64జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,డ్యుయల్ సిమ్ (నానో+నానో), 4000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ.

Gionee A1 Lite

దీని ధర రూ. 13,462
కీ ఫీచర్లు

5.3 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటోరోలా మోటో ఈ4 32జిబి

కొనుగోలు ధర రూ. 9,999

కీ ఫీచర్స్....

5.5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే • 1.3గిగా క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 ప్రొసెసర్ 650 మాలీ టి720 గ్రాఫిక్స్ • 2జిబి,3జిబి ర్యామ్ • 16జిబి,32జిబి ఇంటర్నల్ మెమెరీ • ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రోఎస్డి • డ్యుయల్ సిమ్ • ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ • 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ • 5మెగాపిక్సెల్ ఫిక్స్డ్ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా • 4జి వోల్ట్ • 5000ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Battery Backup smartphones under Rs c more news at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting